(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.123. అధ్యాయః 123
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఫేనపస్య గోభీ రంతిదేవం ప్రతి తత్సత్రే స్వేషాం పశుత్వేన వినియోగప్రార్థనా॥ 1 ॥ తేన గవాం మధ్యే కస్యాశ్చిదపి సకామత్వజ్ఞానే సత్రవిరామరూపసమయకరణేన సత్రారభ్యః॥ 2 ॥ కదాజన కస్యాశ్చిద్గోర్వత్సస్నేహాద్విశసనే దుఃఖావగమేన యాగోపరమః॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
తా గావో రంతిదేవస్య గత్వా యజ్ఞం మనీషిణః।
ఆత్మానం జ్ఞాపయామాసుర్మహర్షీణాం సమక్షతః॥ 13-123-1(86168)
రంతిదేవస్తతో రాజా ప్రయతః ప్రాంజలిః శుచిః।
ఉవాచ గావః ప్రణతః కిమాగమనమిత్యపి॥ 13-123-2(86169)
గావ ఊచుః। 13-123-3x(7148)
ఇచ్చామస్తవ రాజేంద్ర సత్రేఽస్మిన్వినియోజనం।
పశుత్వముపసంప్రాప్తుం ప్రసాదం కర్తుమర్హసి॥ 13-123-3(86170)
రంతిదేవ ఉవాచ। 13-123-4x(7149)
నాస్తి శక్తో గవాం ఘాతం కర్తుం శతసహస్రశః।
ఘాతయిత్వా త్వహం యుష్మాన్కథమాత్మానముత్తరే॥ 13-123-4(86171)
యః పశుత్వేన సంయోజ్య యుష్మాన్స్వర్గం నయేదిహ।
ఆత్మానం చైవ తపసా గావః సముపగంయతాం॥ 13-123-5(86172)
గావ ఊచుః। 13-123-6x(7150)
అస్మాకం తారణే యుక్తో ధర్మాత్మా తపసి స్థితః।
శ్రుతోఽస్మాభిర్భవాన్రాజంస్తతస్తు స్వయమాగతాః॥ 13-123-6(86173)
రంతిదేవ ఉవాచ। 13-123-7x(7151)
మమ సత్రే పశుత్వం వో యద్యేవం హి మనీషితం।
సమయేనాహమేతేన జుహుయాం వో హుతాశనే॥ 13-123-7(86174)
కదాచిద్యది వః కాచిదకామా వినియుజ్యతే।
తదా సమాప్తిః సత్రస్య గవాం స్యాదితి నైష్ఠికీ॥ 13-123-8(86175)
గావ ఊచుః। 13-123-9x(7152)
ఏవమస్తు మహారాజ యథా త్వం ప్రబ్రవీషి నః।
అకామాః స్యుర్యదా గావస్తదా సత్రం సమాప్యతాం॥ 13-123-9(86176)
భీష్మ ఉవాచ। 13-123-10x(7153)
తతః ప్రవృత్తే గోసత్రే రంతిదేవస్య ధీమతః।
గోసహస్రాణ్యహరహర్నియుజ్యంతే శమీతృభిః॥ 13-123-10(86177)
ఏవం బహని వర్షాణి వ్యతీతాని నరాధిప।
గవాం వై వధ్యమానానాం న చాంతః ప్రత్యదృశ్యత॥ 13-123-11(86178)
గవాం చర్మసహస్రైస్తు రాశయః పర్వతోపమాః।
బభూవుః కురుశార్దూల బహుధా మేఘసంనిభాః॥ 13-123-12(86179)
మేదఃక్లేదవహా చైవ ప్రావర్తత మహానదీ।
అద్యాపి భువి విఖ్యాతా నదీ చర్మణ్వతీ శుభా॥ 13-123-13(86180)
తతః కదాచిత్స్వం వత్సం గౌరుపామంత్ర్య దుఃఖితా।
ఏహి వత్స స్తనం పాహి మా త్వం పశ్చాత్క్షుదార్దితః॥ 13-123-14(86181)
తప్స్యసే విమనా దుఃఖం ఘాతితాయాం మయి ధ్రువం।
ఏతే హ్యాయాంతి చండాలాః సశస్త్రామాం జిఘాంసవః॥ 13-123-15(86182)
అథ శుశ్రావ తాం వాణీం మానుషీం సముదాహృతాం।
రంతిదేవో మహారాజ తతస్తాం సమవారయత్॥ 13-123-16(86183)
స్థాపయామాస గోసత్రమథ తం పార్తివర్షభ।
సత్రోత్సృష్టాః పరిత్యక్తా గావోఽన్యాః సముపాశ్రితాః॥ 13-123-17(86184)
యాస్తస్య రాజ్ఞో నిహతా గావో యజ్ఞే మహాత్మనః।
తా గోలోకముపాజగ్ముః ప్రేక్షితా బ్రహ్మవాదిభిః॥ 13-123-18(86185)
రంతిదేవోపి రాజర్షిరిష్ట్వా యజ్ఞం యథావిధి।
తతః సఖ్యం సురపతేస్త్రిదివం చాక్షయం యయౌ॥ 13-123-19(86186)
ఫేనపో దివి గోలోకే ముముదే శాశ్వతీః సమాః।
అవశిష్టశ్చ యా గవస్తా బభూవుర్వనేచరాః॥ 13-123-20(86187)
ఫేనపాఖ్యానమేతత్తే గవాం మాహాత్ంయమేవ చ।
కథితం పావనం పుణ్యం కృష్ణద్వైపాయనేరితం॥ 13-123-21(86188)
నారాయణోఽపి భగవాందృష్ట్వా గోషు పరం యశః।
శుశ్రూషాం పరమాం చక్రే భక్తిం చ భరతర్షభ॥ 13-123-22(86189)
తస్మాత్త్వమపి రాజేంద్ర గా వై పూజయ భారత।
ద్విజేభ్యశ్చైవ సతతం ప్రయచ్ఛ కురుసత్తమ॥ ॥ 13-123-23(86190)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 123 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-123-8 కదాచిత్ కదాపి। కాచిత్ కాపి॥ 7-123-10 శమీతృభిః శమితృభిః। దీర్ఘ ఆర్షః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.